మూడు వ్యాన్‌ల పట్టివేత | 3 wans scieze | Sakshi
Sakshi News home page

మూడు వ్యాన్‌ల పట్టివేత

Oct 3 2016 11:44 PM | Updated on Sep 4 2017 4:02 PM

పోలీసులు పట్టుకున్న పసువులతో ఉన్న వ్యాన్‌

పోలీసులు పట్టుకున్న పసువులతో ఉన్న వ్యాన్‌

అలమండ సంత నుంచి పశువులను తరలిస్తున్న మూడు వ్యాన్‌లను ఎస్సై ఘని సోమవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు వ్యాన్‌లలో సుమారు 50 పశువులున్నాయన్నారు.

అలమండసంత (జామి) : అలమండ సంత నుంచి పశువులను తరలిస్తున్న మూడు వ్యాన్‌లను ఎస్సై ఘని సోమవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు వ్యాన్‌లలో సుమారు 50 పశువులున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్నందునే దాడి చేశామని చెప్పారు. పశువుల యజమానులు లిఖితపూర్వకంగా తెలియజేస్తే పశువులను అప్పగిస్తామన్నారు. పశువులను అక్రమంగా ఎవరు తరలించినా చర్యలు తప్పవన్నారు.  
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement