29 బైక్‌లు స్వాధీనం | 29 bikes seized | Sakshi
Sakshi News home page

29 బైక్‌లు స్వాధీనం

Jun 22 2016 6:44 PM | Updated on Aug 29 2018 4:18 PM

పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 29 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మురళి, అశోక్, తారుద్దీన్ అనే ముగ్గురు దొంగలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement