246 కిలోల గంజాయి పట్టివేత | 246 kg ganja seized in vizag district | Sakshi
Sakshi News home page

246 కిలోల గంజాయి పట్టివేత

Aug 6 2016 1:01 PM | Updated on Sep 4 2017 8:09 AM

విశాఖపట్నం జిల్లాలో చోడవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్టణం: విశాఖపట్నం జిల్లాలో చోడవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 246 కిలోల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement