కండలేరులో 24.458 టీఎంసీలు | 24.45 tmc storage at kandaleru resorvier | Sakshi
Sakshi News home page

కండలేరులో 24.458 టీఎంసీలు

Jul 17 2016 6:57 PM | Updated on Oct 20 2018 6:19 PM

రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 24.458 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్‌ తెలిపారు.

రాపూరు:  కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 24.458 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్‌ తెలిపారు. లోలెవల్‌ స్లూయీస్‌కు 37 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్‌ కెనాల్‌కు 20 క్యూసెక్కులు, పికప్‌ ఏరుకు 30 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement