ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి | 2 children drowns to death in sattupalli | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

Oct 2 2016 3:59 PM | Updated on Apr 4 2019 4:44 PM

చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన..

సత్తుపల్లి: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. దీంతో రేజర్ల గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.  ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement