క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 16 మందికి ఉద్యోగాలు | 16 elect to campus interviews | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 16 మందికి ఉద్యోగాలు

Nov 2 2016 11:25 PM | Updated on Aug 27 2019 4:36 PM

పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం టీబీఎస్‌ఎస్, ఐకేఎస్, ఎస్‌ఈఐఎస్, నోవా సొల్యూషన్స్, సిగ్నల్‌ వైర్‌ టెలికాం కంపెనీల ప్రతినిధులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం టీబీఎస్‌ఎస్, ఐకేఎస్, ఎస్‌ఈఐఎస్, నోవా సొల్యూషన్స్, సిగ్నల్‌ వైర్‌ టెలికాం కంపెనీల ప్రతినిధులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మౌఖిక, రాత విభాగాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన 16 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారని కళాశాల ప్రిన్సిపల్‌ సంతోష్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ మేనేజర్లు పి. సుగుణ, గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement