ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య | 10th class student suicide in krishna district | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య

Jan 23 2016 8:15 AM | Updated on Nov 9 2018 5:02 PM

ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య - Sakshi

ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

కంచికచర్ల: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంచికచెర్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి స్కూల్లోనే ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చదువు ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement