సీనియర్ల ర్యాగింగ్‌.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య | Two Degrees Students Suicide Due To Ragging In Madurai | Sakshi
Sakshi News home page

సీనియర్ల ర్యాగింగ్‌.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Mar 16 2019 5:50 PM | Updated on Mar 16 2019 5:55 PM

Two Degrees Students Suicide For Ragging In Madurai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ర్యాగింగ్‌ భూతం ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇద్దరు విద్యార్థులు కళాశాల ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధురైలోని బలితెప్పకులంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ను తట్టుకోలేక భరత్‌, ముత్తుకుమార్‌ అనే డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement