భవనం పైనుంచి పడి ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి మృతి | IIT Hyderabad Student Dies After Falling From Building In Kandi | Sakshi
Sakshi News home page

భవనం పైనుంచి పడి ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి మృతి

Feb 1 2019 12:19 PM | Updated on Feb 1 2019 12:21 PM

IIT Hyderabad Student Dies After Falling From Building In Kandi - Sakshi

సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని కంది పట్టణంలో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌ భవనం పైనుంచి పడి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడు అనిరుధ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నామని, ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఐఐటీహెచ్‌లో అనిరుధ్య మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ కోర్సు చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement