ప్రేమ పేరుతో ప్రధానోపాధ్యాయుడి మోసం 

The headmaster fraud in the name of love - Sakshi

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌) : ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను మోసం చేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ముచ్చింతల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అక్బర్‌ స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నా డు. బాధితురాలు మూడు రోజుల కిందట శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top