
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : పిడుగురాళ్లకు చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో నగరంలో కలకలంరేగింది. ఒంటరిగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారి సాంబశివరావును గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.
చోరీకి వచ్చిన దొంగలే..సాంబశివరావును హతమార్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై మోదీ అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగలు.. బీరువాలోని ఆభరణాలను, నగదును మాయం చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.