రెడ్‌మి నోట్‌ 6 ప్రో వన్‌ డే స్పెషల్‌ ఆఫర్‌

Xiao Redmi Note 6 Pro One Day Special Offer - Sakshi

 చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి  తాజా స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 6 ప్రో మరోసారి విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న రెడ్‌మి నోట్‌ 6ప్రో  వన్‌ డే స్పెషల్‌ ఆఫర్‌ పేరుతో వినియోగదారులకు  లభిస్తోంది. ఈ రోజు (డిసెంబర్‌ 5) మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌, ఎమ్‌ఐ డాట్‌ కామ్‌లలో సేల్‌  ప్రారంభం. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల నుంచి కొనుగోలు చేస్తే మరో రూ. 500 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. ప్రారంభ ధర 13,999గా ఉండనుంది.

రెడ్‌మి నోట్‌ 6ప్రో ఫీచర్లు 
6.26 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 636 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌
3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
20+2 ఎంపీ రియర్‌ కెమెరాలు
12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top