స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex up 49 points; auto stocks gain | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Feb 26 2015 10:18 AM | Updated on Sep 2 2017 9:58 PM

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 49.19 లాభంతో 29,057 దగ్గర నిఫ్టీ 11.75 పాయింట్ల లాభంతో 8,779 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో  బైయింగ్ ట్రెండ్ , ఎఫ్ఎంసీజీ షేర్లలో  అమ్మకాల ఒత్తిడి  కనిపిస్తోంది.  రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్ మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement