నూతన గరిష్ట స్థాయికి సెన్సెక్స్!
ఆసియా మార్కెట్లలో సానుకూలత, ఫండ్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం, బ్యాంకింగ్, ఆయిల్,గ్యాస్, హెల్త్ రంగాల కంపెనీల షేర్లు లాభాల పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నూతన జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి
Aug 25 2014 12:25 PM | Updated on Sep 2 2017 12:26 PM