నూజివీడు సీడ్స్ ఐపీవోకి అనుమతి | seeds nuziveedu allowed to ipo | Sakshi
Sakshi News home page

నూజివీడు సీడ్స్ ఐపీవోకి అనుమతి

Aug 12 2015 1:15 AM | Updated on Sep 3 2017 7:14 AM

నూజివీడు సీడ్స్ ఐపీవోకి అనుమతి

నూజివీడు సీడ్స్ ఐపీవోకి అనుమతి

నూజివీడు సీడ్స్ పబ్లిక్ ఇష్యూకి మర్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి మంజూరు చేసింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూజివీడు సీడ్స్ పబ్లిక్ ఇష్యూకి మర్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి మంజూరు చేసింది. ఈ ఇష్యూ ద్వారా రూ. 125 కోట్ల నూతన మూలధనం జారీ చేయడంతో పాటు, ప్రమోటరు,్ల ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ వాటాలను కొంత మేర విక్రయించనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement