శాంసంగ్ ఏ 50, ఏ 30 స్మార్ట్‌ఫోన్లు  లాంచ్‌

Samsung Galaxy A50 Price Revealed Ahead of India Launch - Sakshi

గెలాక్సీ ఏ సిరీస్‌లో మరోరెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ చేసిన శాంసంగ్‌

వచ్చే నెలలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు  చెందిన మొబైల్‌ తయారీదారు శాంసంగ్ నుంచి మరో రెండు  స్మార్ట్‌ఫోన్లను తీసుకు లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో  గెలాక్సీ ఏ30, ఏ50 పేర్లతో రెండు  ఫోన్లను  శాంసంగ్‌  నెదర్లాండ్స్‌లో తీసుకొచ్చింది. ఇండియా మార్కెట్‌ సహా మార్చి మధ్యలో గ్లోబల్‌గా లాంచ్‌ చేయనుంది. 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15 వాట్స్‌ ఫాస్ట​ చార్జ్‌, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ల ప్రత్యేకతలుగా ఉన్నాయి.  అధికారికంగా ధరలు వెల్లడికానప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి.
 
శాంసంగ్‌ గెలాక్సీ ఏ50 ధర : రూ. 28,500

శాంసంగ్‌ గెలాక్సీ ఏ50  ఫీచర్లు
6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌  9.0పై
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4 జీబీ/ 6 జీబీ ర్యామ్‌
64 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ 
512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
25+5+8  ట్రిపుల్‌ రియర్‌
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ 

 శాంసంగ్‌ గెలాక్సీ ఏ30  ఫీచర్లు
 6.4 అంగుళాల  సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌  9.0పై
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
3జీబీ/ 4జీబీర్యామ్
32 జీబీ, 64 జీబీ స్టోరేజ్‌
512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16+5  ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top