అద్భుత ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

Oppo RX17 Pro, RX17 Neo With In-Display Fingerprint Sensor Launched - Sakshi

న్యూఢిల్లీ : మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్‌ఎక్స్17 నియో, ఆర్‌ఎక్స్‌ 17 ప్రొ స్మార్ట్‌ఫోన్లను తాజాగా యూరప్ మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ డిస్‌ప్లే, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ తదితర అద్భుత ఫీచర్లను  వీటిల్లో జోడించింది.  అయితే భారత మార్కెట్లో ఎపుడు అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు.

ఒప్పో ఆర్‌ఎక్స్17 నియో ఫీచర్లు
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌
16 +2 మెగాపిక్సల్ డ్యుయ రియర్‌ కెమెరాలు
25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3600 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : సుమారు రూ. 29వేలు

ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ ఫీచర్లు
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌
20+12 మెగాపిక్సల్ డ్యుయ రియర్‌ కెమెరాలు
25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : సుమారు  రూ. 49,800

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top