కొత్త ఫీచర్స్‌తో ఒప్పో రెనో 2జెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ | Oppo reno 2Z Smart Phone Launch | Sakshi
Sakshi News home page

కొత్త ఫీచర్స్‌తో ఒప్పో రెనో 2జెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌

Sep 7 2019 12:44 PM | Updated on Sep 7 2019 12:44 PM

Oppo reno 2Z Smart Phone Launch - Sakshi

గచ్చిబౌలి: ఒప్పో రెనో 2జెడ్‌ లేటెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌ కలిగి ఉందని ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. శుక్రవారం కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్‌ ఒప్పో స్టోర్‌లో రెనో2జడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  జీరో లైట్‌ కండీషన్‌లోనూ ఫొటోలు క్లారిటీగా వస్తాయని, అల్ట్రా స్టడీ వీడియోతో అద్భుతమైన వీడియోలను షూట్‌ చేసుకోవచ్చన్నారు.

వెర్టికల్‌ రైజింగ్‌ ఫ్రంట్‌ కెమెరా సెల్ఫీలు తీసుకోవడంలో టాప్‌గా నిలుస్తుందన్నారు. ఒప్పో లక్కీ విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. స్టోర్‌కు వచ్చిన వారితో మాట్లాడుతూ సందడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement