అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధరలో ఒప్పో ఫోన్‌

Oppo A1K with 6.1 inch WaterDrop Display, 4000mAh Battery Launched  - Sakshi

ఒప్పో మరో సరి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏ1కె పేరుతో బడ్జెట్‌ ధరలో మంగళవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  6.1 అంగుళాల  వాటర్‌ డాప్‌ డిస్‌ప్లే, ఫేస్‌ అన్‌లాక్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  సామర్ధ్యం ఉన్న ఈ ఏ1కే స్మార్ట్‌ఫోన్‌ ధరను  రూ.8490గా ఉంచింది.   ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌ డీల్‌, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్ల ద్వారా రెడ్‌ అండ్‌ బ్లాక్‌ కలర్స్‌లో నేటి నుంచే  లభ్యం. 

ఏ1కెపీచర్లు 
 6.1 అంగుళాల డిస్‌ప్లే 
ఆండ్రాయిడ్‌ 9.0పై
1560 × 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
2జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ 
256 జీబీ దా​కా విస్తరించుకునే అవకాశం
8 ఎ‍ంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top