టాప్‌ గేర్‌లో  మారుతి సియాజ్‌  | Maruti Ciaz takes top slot in premium sedan segment during Apr-Sep, FY 19 | Sakshi
Sakshi News home page

టాప్‌ గేర్‌లో  మారుతి సియాజ్‌ 

Oct 11 2018 12:56 AM | Updated on Oct 11 2018 12:56 AM

Maruti Ciaz takes top slot in premium sedan segment during Apr-Sep, FY 19  - Sakshi

న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్‌ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సియాజ్‌ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌. కల్సీ వెల్లడించారు.

2014లో విడుదలైన సెడాన్‌.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్‌ బుకింగ్స్‌ 10,000గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement