లాభాల్లో స్టాక్‌మార్కెట్లు | marketst opens in green | Sakshi
Sakshi News home page

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Jul 12 2017 9:21 AM | Updated on Sep 5 2017 3:52 PM

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో మొదలైనాయి.

ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో మొదలైనాయి.  ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా  ఉండడంతో వీక్‌ ఓపెనింగ్‌ అంచనాలను   బ్రేక్‌ చేస్తూ మార్కెట్లు దూసుకుపోతున్నాయి.  సెన్సెక్స్‌  సెంచరీ లాభాలను దాటేసింది. 103 పాయింట్లు ఎగిసి 31849 వద్ద,  నిఫ్టీ 35 పాయింట్లు  లాభపడి 9820  వద్ద కొనసాగుతున్నాయి.   బ్యాంక్‌ నిఫ్టీ,  మిడ్‌ క్యాప్‌ , ఫార్మా షేర్లు లాభపడుతున్నాయి. 

ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.   గ్లోబల్‌  స్పిరిట్స్‌, హడ్కో,   బయోకాన్‌ లాభపడుతుంగా, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌, విస్తా ఫార్మా, ఎల్‌ఐసీ, దివీస్‌, అపోలో టైర్స్‌ నష్టపోతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement