నేడు మార్కెట్లకు సెలవు

Markets to Remain Closed for Mahavir Jayanti - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లకు  నేడు  సెలవు. మహావీర్‌ జయంతి సందర్భంగా బుదవారం  ఏప్రిల్‌ 17న  అన్ని ప్రధాన మార్కెట్లు  పనిచేయవు.  దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు,  ఫారెక్స్‌, బులియన్‌తో పాటు,  ఇతర కెమోడిటీ మార్కెట్లకు ఈ రోజు  సెలవు దినంగా ప్రకటించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top