కొత్త డిస్కవరీ స్పోర్ట్‌ ల్యాండ్‌మార్క్‌  | Jaguar Land Rover readies e-vehicle rollout in SA | Sakshi
Sakshi News home page

కొత్త డిస్కవరీ స్పోర్ట్‌ ల్యాండ్‌మార్క్‌ 

Jan 29 2019 1:02 AM | Updated on Jan 29 2019 1:02 AM

Jaguar Land Rover readies e-vehicle rollout in SA - Sakshi

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) కంపెనీ ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్‌ ల్యాండ్‌మార్క్‌ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారును 2–లీటర్ల ఇంజినీయమ్‌ డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందించామని, ధర రూ.53.77 లక్షలని (ఎక్స్‌ షోరూమ్‌) అని జేఎల్‌ఆర్‌ తెలిపింది.

ఈ కారులో స్పోర్టీ బంపర్, కార్పాథియన్‌ గ్రే కాంట్రాస్ట్‌ రూఫ్‌ వంటి కొత్త ఫీచర్లు ఉన్నా యని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్‌డీ, రోహిత్‌ సూరి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement