ఐడీబీఐతో బజాజ్ అలయంజ్ ఒప్పందం | IDBI With Bajaj alayanj Agreement | Sakshi
Sakshi News home page

ఐడీబీఐతో బజాజ్ అలయంజ్ ఒప్పందం

Apr 26 2015 1:37 AM | Updated on Apr 3 2019 8:03 PM

ఐడీబీఐతో బజాజ్ అలయంజ్ ఒప్పందం - Sakshi

ఐడీబీఐతో బజాజ్ అలయంజ్ ఒప్పందం

ఖాతాదారులకు ప్రమాద బీమా రక్షణ కల్పించే విధంగా బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఐడీబీఐ బ్యాంక్ ఒప్పందం...

ఖాతాదారులకు ప్రమాద బీమా రక్షణ కల్పించే విధంగా బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఐడీబీఐ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి రూ. 12 ప్రీమియం చెల్లిస్తే ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తుంది. అందిరికీ బీమా రక్షణ కల్పించాలన్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు ఐడీబీఐ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement