హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ  | Hyundai unveils Venue, its first-ever connected vehicle in India | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ 

Apr 18 2019 12:38 AM | Updated on Apr 18 2019 12:38 AM

Hyundai unveils Venue, its first-ever connected vehicle in India - Sakshi

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా.. ‘వెన్యూ’ ఎస్‌యూవీ వాహనాన్ని బుధవారం ఆవిష్కరించింది. వచ్చే నెల 21న దీన్ని మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మోడల్‌ 1 లీటరు టర్బో, 1 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌తో పాటు 1.4 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభ్యంకానుంది. ధర, ఇతర విషయాల పరంగా క్రెటాకు సరిసమానంగా ఉండనుందని కంపెనీ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement