హోండా బీఎస్‌-6 యాక్టివా 125 ఎఫ్‌1 లాంచ్‌ 

Honda unveils its first BS-VI two-wheeler Activa 125 - Sakshi

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూవీలర్‌ను లాంచ్‌ చేసింది. 'నిశ్శబ్ద విప్లవం'లో భాగంగా బీఎస్‌-6 ఉద్గార నిబంధనల​కు అనుగుణంగా తన మొట్టమొదటి స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. సరికొత్త డిజైన్‌, ఇంజీన్‌ అప్‌డేట్స్‌తో  న్యూ జనరేషన్‌ యాక్టివాను తీసుకొచ్చింది. ముఖ్యంగా నాయిస్‌ లెస్‌  స్టార్టర్‌ మోటార్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ను క్లస్టర్‌  కొత్త యాక్టివా 125 ఎఫ్‌ 1 స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి.  125 సీసీ ఇంజీన్‌, డిస్క్‌బ్రేక్‌  తదితర ఫీచర్లతో లాంచ్‌ చేసింది.  ఇంకా స్టాండ్‌ ఇండికేటర్‌ను  కూడా జోడించింది.  స్టాండ్‌ వేసి వుంటే ఇంజీన్‌స్టార్‌ కాదు అన్నమాట. అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది  సెప్టెంబర్‌ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. 

ధరల విషయానికి వస్తే, సాధారణ హోండా యాక్టా 125 రూ 60,000 - రూ .64,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. బీఎస్‌ 9(ఎఫ్‌-1) రెగ్యులర్ వేరియంట్‌ యాక్టివా స్కూటర్‌ ధర  సుమారు 10శాతం పెరగనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top