గుడ్ ఫ్రైడే  మార్కెట్లకు  సెలవు | Financial Markets Shut For Good Friday | Sakshi
Sakshi News home page

గుడ్ ఫ్రైడే : మార్కెట్లకు  సెలవు

Apr 10 2020 9:36 AM | Updated on Apr 10 2020 9:39 AM

Financial Markets Shut For Good Friday - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్‌, కమోడిటీ మార్కెట్లు,  ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు  యథావిధిగా ప్రారంభమవుతుంది.  సెన్సెక్స్‌ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద , నిఫ్టీ సైతం 363 పాయింట్లు జంప్‌చేసి 9112 వద్ద స్థిరపడ్డాయి.  తద్వారా 31,000 పాయింట్ల మైలురాయినిఎగువన ముగిసింది.   నిఫ్టీ కూడా 9100  ఎగువన పటిష్టంగా ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి గురువారం  76.28 వద్ద ముగిసింది. 
 

వారాంతంలో బుల్ పరుగు, అన్నీ లాభాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement