ఎడ్యుటర్ నుంచి వైదొలిగిన హైదరాబాద్ ఏంజిల్స్ | Editar her departure from Hyderabad Angels | Sakshi
Sakshi News home page

ఎడ్యుటర్ నుంచి వైదొలిగిన హైదరాబాద్ ఏంజిల్స్

Aug 11 2015 12:30 AM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటరాక్టివ్ లెర్నింగ్ సొల్యూషన్ కంపెనీ ఎడ్యుటర్ టెక్నాలజీస్ నుంచి హైదరాబాద్ ఏంజిల్స్ వైదొలిగింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటరాక్టివ్ లెర్నింగ్ సొల్యూషన్ కంపెనీ ఎడ్యుటర్ టెక్నాలజీస్ నుంచి హైదరాబాద్ ఏంజిల్స్ వైదొలిగింది. ఇందుకు గాను తాము పెట్టిన పెట్టుబడులకు మూడున్నర రేట్లు రాబడిని తీసుకున్నట్లు హైదరాబాద్ ఏంజిల్స్ ఇన్వెస్ట్‌మెంట్ డెరైక్టర్ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement