జియోనీ ఫోన్లకు ‘హోమ్ క్రెడిట్’ వడ్డీ లేని రుణం | Daily wrap: Home Credit, Gionee tie-up for 0% interest on phones | Sakshi
Sakshi News home page

జియోనీ ఫోన్లకు ‘హోమ్ క్రెడిట్’ వడ్డీ లేని రుణం

Aug 9 2016 1:26 AM | Updated on Sep 4 2017 8:25 AM

జియోనీ ఫోన్లకు ‘హోమ్ క్రెడిట్’ వడ్డీ లేని రుణం

జియోనీ ఫోన్లకు ‘హోమ్ క్రెడిట్’ వడ్డీ లేని రుణం

బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ అయిన హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్, మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ చేతులు కలిపాయి.

హైదరాబాద్: బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ అయిన హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్, మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియోనీ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎటువంటి వడ్డీ లేకుండా హోమ్ క్రెడిట్ రుణం సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా 1,000కిపైగా రిటైల్ దుకాణాల్లో ఈ సౌకర్యం ఉంటుందని హోమ్ క్రెడిట్ సీఎంవో థామస్ తెలిపారు. ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement