యాంఫి సీఈవోగా రాజేంద్రన్ | CVR Rajendran appointed as Amfi's new CEO | Sakshi
Sakshi News home page

యాంఫి సీఈవోగా రాజేంద్రన్

Aug 17 2015 11:23 PM | Updated on Sep 3 2017 7:37 AM

యాంఫి సీఈవోగా రాజేంద్రన్

యాంఫి సీఈవోగా రాజేంద్రన్

మ్యూచువల్ ఫండ్ సమాఖ్య ఏఎంఎఫ్‌ఐ(యాంఫి) సీఈవోగా ఆంధ్రా బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ నియమితులయ్యారు...

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ సమాఖ్య ఏఎంఎఫ్‌ఐ(యాంఫి) సీఈవోగా ఆంధ్రా బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏఎంఎఫ్‌ఐ సీఈవోగా వ్యవహరిస్తున్న హెచ్.ఎన్.సినార్ పదవీ కాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. సినార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో రాజేంద్రన్ సీఈవోగా నియమితులవుతారు. రాజేంద్రన్ గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీగా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement