ఆదాయం వడ్డీకీ చాలట్లేదు: క్రెడిట్ సూసీ | Credit Suisse's Thiam strikes cautious tone for third-quarter | Sakshi
Sakshi News home page

ఆదాయం వడ్డీకీ చాలట్లేదు: క్రెడిట్ సూసీ

Sep 28 2016 12:50 AM | Updated on Sep 27 2018 4:42 PM

ఆదాయం వడ్డీకీ చాలట్లేదు: క్రెడిట్ సూసీ - Sakshi

ఆదాయం వడ్డీకీ చాలట్లేదు: క్రెడిట్ సూసీ

కార్పొరేట్ రుణ ఊబి అంతకంతకూ విస్తరిస్తోందని క్రెడిట్ సూసీ సంస్థ తెలిపింది.

న్యూఢిల్లీ: కార్పొరేట్ రుణ ఊబి అంతకంతకూ విస్తరిస్తోందని క్రెడిట్ సూసీ సంస్థ తెలిపింది. రుణ భారంతో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న కంపెనీల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని క్రెడిట్ సూసీ ఇండియా కార్పొరేట్ హెల్త్ ట్రాకర్ సర్వేలో వెల్లడైంది. దాదాపు 39 శాతం కంపెనీలు ఆర్జిస్తున్న ఆదాయం వడ్డీ వ్యయాలకు కూడా సరిపోవడం లేదని సర్వే పేర్కొంది. దీని ప్రకారం ఆదాయం వడ్డీకీ సరిపోని కంపెనీల సంఖ్య ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో  39 శాతానికి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement