సీఎం సహాయనిధికి సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ విరాళం

CCL Products donate to CM Relief Fund to COVID-19 - Sakshi

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌  రూ.1,11,00,011 (కోటీ 11 లక్షల 11 రూపాయలు) విరాళం అందజేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సి.రాజేంద్రప్రసాద్‌ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top