బ్రాండ్స్‌కు కరోనా గండం!!

Brand-side reactions to the coronavirus crisis in Asia - Sakshi

25 బిలియన్‌ డాలర్లు పడిపోయిన విలువ

100 దేశీ సంస్థలపై అంచనాలు

బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో దేశీయంగా టాప్‌ 100 కంపెనీల బ్రాండ్‌ విలువ గణనీయంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది జనవరిలోని వేల్యుయేషన్‌తో పోలిస్తే ఏకంగా 25 బిలియన్‌ డాలర్ల మేర విలువ పడిపోయి ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా టాప్‌ 500 బ్రాండ్స్‌ విలువ జనవరితో పోలిస్తే 1 లక్ష కోట్ల డాలర్ల మేర పడిపోయింది.  

టాప్‌ బ్రాండ్స్‌ ఇవే..: టాటా గ్రూప్‌ అత్యంత విలువైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. విలువ కేవలం 2% పెరిగినప్పటికీ ఈ ఏడాది తొలిసారిగా 20 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ మైలురాయిని అధిగమించింది. లగ్జరీ హోటల్‌ బ్రాండ్‌ తాజ్‌ దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిల్చింది. 100 పాయింట్ల సూచీలో 90.5 పాయింట్లు దక్కించుకుంది. ఇక, 8.1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎల్‌ఐసీ రెండో స్థానంలో, 7.9 బిలియన్‌ డాలర్లతో రిలయన్స్‌ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత 4,5 స్థానాల్లో ఇన్ఫోసిస్‌ (7.08 బిలియన్‌ డాలర్లు), ఎస్‌బీఐ (6.4 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరగా, మహీంద్రా ఒక స్థానం తగ్గి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియన్‌ ఆయిల్‌ 15 ర్యాంకులు ఎగబాకి 8వ స్థానానికి చేరగా, హెచ్‌సీఎల్‌ ఒక ర్యాంకు తగ్గి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఎయిర్‌టెల్‌  8 స్థానాలు పడిపోయి 10వ ర్యాంకులో నిల్చింది. కాగా, అంతర్జాతీయంగా 500 కంపెనీల్లోని టాప్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టాటా గ్రూప్‌ మాత్రమేనని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-07-2020
Jul 12, 2020, 11:23 IST
సాక్షి, నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉచ్చు బిగుసుకుంటోంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో...
12-07-2020
Jul 12, 2020, 10:56 IST
ముంబై: ప్ర‌ముఖ న‌టి రేఖ ఇంటికి క‌రోనా సెగ తాకింది. ఆమె సెక్యూరిటీ గార్డుకు శ‌నివారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో...
12-07-2020
Jul 12, 2020, 10:55 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు....
12-07-2020
Jul 12, 2020, 10:10 IST
ఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 28,637 కరోనా...
12-07-2020
Jul 12, 2020, 10:10 IST
న్యూఢిల్లీ: క‌రోనా బారిన ప‌డ్డ గ‌ర్భిణిల‌కు పుట్టే శిశువులకు వైర‌స్ సోకిన వార్త‌లు వింటూనే ఉన్నాం. అయితే క‌రోనా నెగెటివ్...
11-07-2020
Jul 12, 2020, 09:43 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం...
12-07-2020
Jul 12, 2020, 09:33 IST
సాక్షి, ముంబై: కోవిడ్‌ బారినపడ్డ బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77) త్వరలో కోలుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాక్షించారు. అమితాబ్‌...
12-07-2020
Jul 12, 2020, 08:39 IST
సాక్షి, బెంగళూరు: కన్నడనాట కోవిడ్‌–19 విధ్వంసానికి అంతులేకుండా పోతోంది. శనివారం ఒకేరోజులో 70 మంది కరోనా కోరలకు బలి అయ్యారు....
12-07-2020
Jul 12, 2020, 06:12 IST
కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఇప్పటికే కీలకమైన సమాచారం పరిశోధనల ద్వారా తెలిసి నా.. తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. లక్షణాలు...
12-07-2020
Jul 12, 2020, 05:49 IST
కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు...
12-07-2020
Jul 12, 2020, 05:21 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
12-07-2020
Jul 12, 2020, 04:32 IST
న్యూఢిల్లీ:   చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్‌ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్‌...
12-07-2020
Jul 12, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య నాలుగు రోజుల నుంచి వెయ్యి దాటుతోంది. గడిచిన 24...
12-07-2020
Jul 12, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: కరోనా రాకుండా తనను తాను కాపాడుకోవడం ఒకటైతే.. వచ్చాక కోలుకునే వరకూ జాగ్రత్తలు తీసుకోవడం మరొకటి. అయితే.....
12-07-2020
Jul 12, 2020, 03:52 IST
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు పలు రాష్ట్రాలు మినీలాక్‌డౌన్‌...
12-07-2020
Jul 12, 2020, 03:40 IST
వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో ఏకంగా 71,787 కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు...
12-07-2020
Jul 12, 2020, 03:06 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధాని మోదీ...
12-07-2020
Jul 12, 2020, 02:53 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 బాధితుల సంఖ్య...
12-07-2020
Jul 12, 2020, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరు ద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న...
11-07-2020
Jul 11, 2020, 19:41 IST
సాక్షి, ముంబై : కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లోమరో సీనియర్‌ అధికారి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top