ఆసుస్‌ జెన్‌వాచ్‌–3 విడుదల | ASUS launches ZenWatch 3 in two variants in India | Sakshi
Sakshi News home page

ఆసుస్‌ జెన్‌వాచ్‌–3 విడుదల

Dec 24 2016 1:15 AM | Updated on Sep 4 2017 11:26 PM

ఆసుస్‌ జెన్‌వాచ్‌–3 విడుదల

ఆసుస్‌ జెన్‌వాచ్‌–3 విడుదల

తైవాన్‌కు చెందిన ఆసుస్‌ జెన్‌వాచ్‌–3ని శుక్రవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

రెండు వేరియంట్లలో లభ్యం
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఆసుస్‌ జెన్‌వాచ్‌–3ని శుక్రవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. లెదర్‌ స్ట్రాప్‌తో ఉన్న మోడల్‌ ధర రూ.18,999 కాగా, రబ్బర్‌ స్ట్రాప్‌తో ఉన్న వాచ్‌ ధర రూ.17,599. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌వేర్‌ 2100 ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. సౌకర్యాలు, డిజైన్‌ పరంగా ఈ వాచ్‌ యూజర్ల అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్టులో ముందస్తు ఆర్డర్లను స్వీకరించనున్నట్టు సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement