అమెజాన్‌ సేల్‌: టాప్‌ డీల్స్‌

Amazon sale : Top deals - Sakshi

సాక్షి, ముంబై:  ఈ కామర్స్‌ దిగ్గజ  కంపెనీలు అమోజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది డిస్కౌంట్‌సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్స్‌ను  అందిస్తున్నాయి. జనవరి 20-23వరకు జరగనున్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ సందర్భంగా  ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, హానర్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై ఆఫర్లను ప్రకటించాయి.  ఆదివారం నుంచి షురూ కానున్న ఈ ఆఫర్ల పండుగలో అమెజాన్‌ రివీల్‌ చేసిన టాప్‌ డీల్స్‌ ఒకసారి చూద్దాం.

జనవరి 19న లాంచ్‌ కానున్న ఎల్‌జీవీ40 థింక్యూపై రూ.5వేలదాకా ఎక్స్జేంజ్‌ ఆఫర్‌. షావోమిరెడ్‌ మి 6 ప్రొ, ఎంఐ ఏ2, స్మార్ట్‌ఫోన్లపై రూ.2వేల ఎక్స్జేంజ్‌ ఆఫర్‌ అందిస్తోంది.  ఒప్పో ఆర్‌17, వివో వి9ప్రొపై కూడా ఈ ఆఫర్‌ అందించనుంది.  రియల్‌మి యూ1  స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేల  ఆఫర్‌ తరువాత రూ.10,999లకే లభ్యం కానుందని అమెజాన్‌ ప్రకటించింది.

ఇంకా  హార్డ్‌డ్రైవ్‌లపై 60శాతం దాకా, అమెజాన్‌ స్పీకర్స్‌పై 50 శాతం దాకా తగ్గింపు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top