దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం | juhi chawla react on plastic usage | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరం

Published Sat, Jan 27 2018 9:35 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

juhi chawla react on plastic usage - Sakshi

జూబ్లీహిల్స్‌: విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్‌ ఇండియా జూహీచావ్లా అన్నారు.  ఫిక్కీ యంగ్‌లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ సంద్యారాజు, మోడల్‌ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement