వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుల పేర్ల విడుదల | ysrcp parliament observers names released | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుల పేర్ల విడుదల

Mar 10 2014 12:56 PM | Updated on May 29 2018 4:09 PM

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల పరిశీలకుల పేర్లను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల పరిశీలకుల పేర్లను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. మొత్తం అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా ఇలా ఉంది.. శ్రీకాకుళం-కొయ్య ప్రసాద్‌రెడ్డి; విజయనగరం-ఎమ్‌వీ కృష్ణారావు; అరకు-భగ్గు లక్ష్మణరావు; విశాఖపట్నం-సాయిరాజ్; అనకాపల్లి-సుజయకృష్ణ రంగారావు; ఏలూరు-దొరబాబు; నరసాపురం-జీఎస్ రావు; అమలాపురం-ఇందుకూరి రామకృష్ణంరాజు; కాకినాడ-ఆదిరెడ్డి అప్పారావు; రాజమండ్రి-దాడి వీరభద్రరావు; మచిలీపట్నం-జ్యోతుల నెహ్రూ

విజయవాడ-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు; గుంటూరు-జహీర్ అహ్మద్‌; నరసరావుపేట-బాలినేని శ్రీనివాసరెడ్డి; బాపట్ల-గుదిబండ చినవెంకటరెడ్డి; ఒంగోలు-మేకపాటి గౌతంరెడ్డి; నెల్లూరు-జ్ఞానేంద్రరెడ్డి; తిరుపతి-కొత్తకోట ప్రకాష్‌రెడ్డి; చిత్తూరు-వైఎస్ వివేకానందరెడ్డి; వైఎస్‌ఆర్‌ జిల్లా- వైఎస్ అవినాష్‌రెడ్డి; రాజంపేట-భూమన కరుణాకర్‌రెడ్డి; అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి; హిందూపూర్‌-డి.రవీంద్రనాథ్‌రెడ్డి; కర్నూలు-దేశాయి తిప్పారెడ్డి; నంద్యాల-దేవగుడి నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement