వృద్ధాశ్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూత | ysrcp mp yv subba reddy helps to old age home in ongole | Sakshi
Sakshi News home page

వృద్ధాశ్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూత

May 14 2016 12:57 PM | Updated on May 29 2018 2:55 PM

వృద్ధాశ్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూత - Sakshi

వృద్ధాశ్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూత

ఒంగోలులోని ఓ వృద్ధాశ్రమానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూతను అందించారు.

ప్రకాశం జిల్లా: ఒంగోలులోని ఓ వృద్ధాశ్రమానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూతను అందించారు. శనివారం ఉదయం బ్రాహ్మణుల వృద్ధాశ్రమాన్ని స్వయంగా సందర్శించిన ఆయన నిర్వాహకులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అక్కడ ఉన్న  వృద్ధుల యోగక్షేమాలను వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement