గండేపల్లి బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం | YSRCP leaders gave checks to gandepally accident victims | Sakshi
Sakshi News home page

గండేపల్లి బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం

Sep 19 2015 3:26 PM | Updated on May 29 2018 4:23 PM

పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం అందించింది.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ వారికి చెక్కులు అందజేశారు. జ్యోతులనెహ్రూతో పాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement