ప్రజాసంకల్పయాత్ర 23వ రోజు షెడ్యూల్‌ | YS jagan PrajaSankalpaYatra day 23 schedule | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర 23వ రోజు షెడ్యూల్‌

Nov 30 2017 5:35 PM | Updated on Jul 25 2018 4:07 PM

YS jagan PrajaSankalpaYatra day 23 schedule - Sakshi

సాక్షి, కర్నూలు : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర 23వ రోజు షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఆయన శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జుటూర్‌‌, చిన్న హుల్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పత్తికొండలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పత్తికొండ అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement