మంత్రాల నెపంతో దాడి | witch craft in krishna district | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో దాడి

Sep 18 2015 6:26 AM | Updated on Aug 21 2018 5:52 PM

క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు చితకబాదారు.

కృష్ణా: క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు చితకబాదారు. ఈసంఘటన కృష్ణా జిల్లా వామకుంట్లలో శుక్రవారం ఉదయం నెలకొంది. గ్రామ పొలిమేరలో చేతబడి పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు క్షద్ర పూజలు చేస్తున్నరని ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ది చేశారు. వీరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీస్ స్టేషన్ తరలించే సమయంతో విషయం తెలుసుకున్న మరికొంత మంది గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీన్ని మామూలు కేసుగా కాకుండా వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement