పేషంట్ అటెండర్‌పై వార్డుబాయ్ అత్యాచారయత్నం | Ward boy rape attempt on patient attender | Sakshi
Sakshi News home page

పేషంట్ అటెండర్‌పై వార్డుబాయ్ అత్యాచారయత్నం

Oct 9 2013 11:48 AM | Updated on Jul 28 2018 8:51 PM

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ పేషెంట్ అటెండర్పై వార్డుబాయ్ అత్యాచారయత్నం చేశాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ పేషెంట్ అటెండర్పై వార్డుబాయ్ అత్యాచారయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ సంఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement