అష్ట దిగ్బంధంలో విజయవాడ | Vijayawada city blocked by seemandhra agitators | Sakshi
Sakshi News home page

అష్ట దిగ్బంధంలో విజయవాడ

Sep 4 2013 11:57 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనకు నిరసనగా సిటీకేబుల్‌ ఆధ్వర్యంలో విజయవాడలో సమైక్యవాదులు బుధవారం రహదారుల అష్టదిగ్బంధం చేశారు.

విజయవాడ : రాష్ట్ర విభజనకు నిరసనగా సిటీకేబుల్‌ ఆధ్వర్యంలో విజయవాడలో సమైక్యవాదులు బుధవారం రహదారుల అష్టదిగ్బంధం చేశారు. బెంజ్‌ సర్కిల్‌, వారధి కూడలి, దుర్గగుడి, గొల్లపూడి వై జంక్షన్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు. ఫలితంగా విజయవాడ- హైదరాబాద్‌, విజయవాడ- చెన్నై, కోల్‌కతా జాతీయరహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యవాదులు డిమాండ్‌ చేశారు.  రాజకీయ నేతల స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజిస్తే సహించమంటూ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement