చెక్‌పోస్ట్ వద్ద విజిలెన్స్ తనిఖీలు | vigilance raid on checkpost | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్ట్ వద్ద విజిలెన్స్ తనిఖీలు

Dec 6 2015 9:21 AM | Updated on Sep 3 2017 1:36 PM

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దులో ఉన్న పురుషోత్తమపురం చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దులో ఉన్న పురుషోత్తమపురం చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్ట్ దాటుతున్న వాహనాలన్నింటిని ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న పలు వాహనాలకు తాకీదులు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement