ఆయిల్ మిల్లుపై విజిలెన్స్ దాడులు | Vigilance raid Oil mill | Sakshi
Sakshi News home page

ఆయిల్ మిల్లుపై విజిలెన్స్ దాడులు

Dec 21 2015 6:44 PM | Updated on Sep 3 2017 2:21 PM

గార్లదిన్నె మండలం కల్లూరులోని రాధాకృష్ణ ఆయిల్ మిల్లుపై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : గార్లదిన్నె మండలం కల్లూరులోని రాధాకృష్ణ ఆయిల్ మిల్లుపై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.20 లక్షల విలువ చేసే వేరుశనగను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు, లైసెన్స్ చూపించకపోవడం వల్లే సీజ్ చేస్తున్నట్లు డీసీటీఓ చెన్నయ్య, విజిలెన్స్ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ అనిల్ బాబు ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement