
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 16 నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :గదుల వివరాలు: ఉచిత గదులు - 7 రూ.50 గదులు - 29 రూ.100 గదులు - 13 రూ.500 గదులు - 9ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం -113 సహస్ర దీపాలంకరణసేవ - 267 వసంతోత్సవం - 124ఖాళీగా ఉన్నాయి