రూ.20 లక్షల విలువైన కోళ్లు చోరీ | Theft of Rs 20 lakh chickens | Sakshi
Sakshi News home page

రూ.20 లక్షల విలువైన కోళ్లు చోరీ

Apr 6 2016 8:49 AM | Updated on Aug 24 2018 2:36 PM

గ్రామ శివారులో ఉన్న కోళ్లఫాంలపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు ఫాంలో ఉన్న రూ. 20 లక్షల విలువైన కోళ్లను దోచుకెళ్లారు.

గ్రామ శివారులో ఉన్న కోళ్లఫాంలపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు ఫాంలో ఉన్న రూ. 20 లక్షల విలువైన కోళ్లను దోచుకెళ్లారు. రెండు ఫాంలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాళ్ల వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ వివాదాస్పద స్థలంలో ఉన్న రెండు కోళ్లఫాంలపై దాడి చేసిన దుండగులు అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement