సంగం ఆనకట్టను పరిశీలించిన జపాన్ బృందం | The Japan team examined the Sangam dam | Sakshi
Sakshi News home page

సంగం ఆనకట్టను పరిశీలించిన జపాన్ బృందం

Feb 7 2016 1:08 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా సంగం ఆనకట్టను జపాన్‌కు చెందిన నిపుణుల కమిటి పరిశీలించింది.

నెల్లూరు జిల్లా సంగం ఆనకట్టను జపాన్‌కు చెందిన నిపుణుల కమిటి పరిశీలించింది. ఆదివారం ఆనకట్ట ప్రాంతానికి చెందిన ముగ్గురు సభ్యులు గల బృందం ఆనకట్టను పరిశీలించి వ్యవసాయానికి తోడ్పడుతున్న జలవనరులపై అధ్యాయనం చేస్తోంది. ఆధ్యాయనం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు తమ వంతు సాయం చేయడానికి బృందం ముందుకొస్తుందని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement