మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు | Tenth Class Examinations from March 23rd | Sakshi
Sakshi News home page

మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు

Dec 4 2019 5:14 AM | Updated on Dec 4 2019 8:05 AM

Tenth Class Examinations from March 23rd - Sakshi

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌ కుమార్‌ తదితరులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement