టీడీపీ కౌన్సిలర్ దారుణ హత్య | tdp councillor attacked in tadipatri | Sakshi
Sakshi News home page

టీడీపీ కౌన్సిలర్ దారుణ హత్య

Oct 23 2014 8:04 PM | Updated on Aug 11 2018 4:24 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు.

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం గుర్తు తెలియని దుండగులు టీడీపీ కౌన్సిలర్ సాధిక్ ను వేటకొడవళ్లతో నరికారు.

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాధిక్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. సాధిక్ హత్య నేపథ్యంలో తాడిపత్రిలో బందోబస్తును పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement